రాజన్న ఆలయ గోదాములో అగ్ని ప్రమాదం

vemulawada temple
vemulawada temple

వేములవాడ రాజన్న ఆలయ ప్రాంగణంలో గోదాములో ఇవాళ ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కాగా, విద్యుద్ఘాతంతో ప్రధాన ఆలయం పక్కనే ఉన్న గోదాములో మంటలు చెలరేగినట్లు, అలాగే, గోదాములో మంటలు చెలరేగడంతో స్వల్ప ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు.