రాజన్న ఆలయంలో పొటెత్తిన భక్తులు

Venulawada Temple

వేములవాడ: రాజన్న ఆలయంలో భక్తులు పొటెత్తారు. ఆలయానికి హనుమాన్‌ భక్తుల రద్దీ పెరిగింది. స్వామి దర్శనానికి 4గంటల సమయం పడుతోంది. ఆలయ అధికారులు శ్రీఘ్ర దర్శనం ద్వారా భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తున్నారు. భక్తుల రద్దీ పెరడగడంతో అధికారులు ఆలయంలో అర్జిత సేవలు రద్దు చేశారు.