రాజకీయ వ్యవస్థకు బుద్ది చెప్పాలి

Pavan kalyan
Pavan kalyan

జంగారెడ్డిగూడెం: ముఖ్యమంత్రి కుమారుడు లోకేష్‌ రాష్ట్రంలో 14 వేల కిలోమీటర్ల రోడ్డు నిర్మించామంటున్నారు,. ఏజెన్సీ, మెట్ట ప్రాంతంఓని జంగారెడ్డిగూడెం రహదారులను చూడండి. ఇక్కడ రహదారులు దారుణంగా ఉన్నాయి.అని జనసేనా పవన్‌ అన్నారు. వాడుకుని వదిలేసే రాజకీయ వ్యవస్థకు బుద్ది చెప్పాలి, బలమైన రాజకీయ వ్వవస్థ కోసమే రాజకీయాల్లోకి వచ్చానని ఆయన అన్నారు. రాష్ట్రంలో టిడిపి నాయకులు ఎక్కడ తిరుగుతారో అక్కడ రోడ్లు వేశారే తప్ప ప్రజలకు ఉపయోగపడే ప్రాంతాల్లో రోడ్లు వేయలేదని ఆయన టిడిపి ప్రభుత్వపై మండిపడ్డారు.