రాజకీయాల్లో మతాన్ని జోడిస్తున్నారు .

హైదరాబాద్ : ఈరోజు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఎన్నడూ లేని విధంగా రాజకీయాల్లో మతాన్ని జోడిస్తున్నారని విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసమే మత విద్వేషాలను రెచ్చగోడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి చాలా కారణాలున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.