రాగ‌ల 24గంట‌ల్లో ఉత్త‌రాంధ్రాలో వ‌ర్షం

Will rain
Will rain

రానున్న 24 గంటల్లో అల్పపీడనం బలపడే అవకాశం ఉన్నట్టు విశాఖ వాతావరణశాఖ అధికారులు తెలిపారు. కాగా, ఒడిశా, బెంగాల్‌ తీర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడి ఉందని తెలిపారు. అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తుందన్నా అధికారులు అంచనా వేశారు. అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్రలో 24 గంటల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు.