రాకపోకలకు అంతరాయం

Flights
దట్టమైన పొగమంచుకారణంగా విమాన సర్వీసుల్లో అంతరాయం

రాకపోకలకు అంతరాయం

న్యూఢిల్లీ: దట్టమైన పొగమంచుకారణంగా శనివారం పలు విమాన సర్వీసుల్లో అంతరాయం ఏర్పడింది.. పొంగమంచు కారణంగా 2 అంతర్జాతీయ, 8 దేశీయ విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.. ఇదిలా ఉండగా 20 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని రైల్వే అధికారులు తెలిపారు..