రహానే ఔట్‌:

ENGLAND
ENGLAND

రహానే ఔట్‌:

 
విశాఖ: భారత్‌-ఇంగాండ్‌ జట్ల మధ్య విశాఖ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. 26 పరుగులు చేసిన రహానే బ్రాడ్‌ బౌలింగ్‌లో కుక్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాఉడ.. దీంతో భారత్‌ 4 వికెట్ల నష్టానికి 118 పరుగులు, కోహ్లీ 70 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు.