రవీంద్రభారతిని సందర్శించిన సిఎం

Ravindra bharati
Ravindra bharati

రవీంద్రభారతిని సందర్శించిన సిఎం

హైదరాబాద్‌: సిఎం కెసిఆర్‌ ఇవాళ రవీంద్రభారతిని సందర్శించారు.. ఇక్కడ సాంస్కృతిక కార్లాయం నిర్వహిస్తున్న బ్యాక్‌ను, పరిసర ప్రాంతాలను ఆయన పరిశీలించారు.. అనంతరం అధికారులతోమాట్లాడుతూ, నగరం నడిబొడ్డున ఉన్న రవీంద్రభారతిని మరింత గొప్పగా వినియోగించేందుకు చేపట్టాలిసన చర్యలపై చర్చించారు.. పచ్చికబయళ్లు, పార్కింగ్‌ స్థలాలు, విస్తరించాల్సిన అవసరం ఉందని సిఎం అన్నారు.. తెలంగాన సాహిత్య అకాడమీ కేంద్రాని కూడ రవీంద్రభారతిలోనే ఏర్పాటు చేయాలని సిఎం అధికారులను ఆదేశించారు.