రమణ దీక్షితులకు ఆధారాలతో సమాధానం

ANIL KUMAR SINGHAL
ANIL KUMAR SINGHAL

రమణ దీక్షితులకు ఆధారాలతో సమాధానం
టిటిడి ధర్మకర్తలమండలి

తిరుమలµ: అతిపెద్ద హిందూధార్మికసంస్థ, పవి త్రమైన టిటిడి శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంపై వస్తున్న ఆరోపణలకు పక్కా ఆధారాలతో సమాధానం చెప్పేందుకు టిటిడి సిద్దపడింది. ఇందుకు 24ఏళ్ల పాటు సుదీర్ఘంగా తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రధాన అర్చకులుగా నిత్యకైంకర్యాలు నిర్వహించిన మాజీ ప్రధాన అర్చకులు ఏవి రమణదీక్షితులు చేస్తున్న ఆరోపణలపై న్యాయపరంగా సమాధానం చెప్పేందుకు టిటిడి న్యాయనిపుణులను ఆశ్రయిస్తోంది.