రఫెల్‌ వివరాలను బహిర్గతం చేయలేం: కేంద్రం

Rafel
Rafel

న్యూఢిల్లీ: రఫెల్‌ ఒప్పంద పిటిషన్లపై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. రఫెల్‌ ఒప్పందానికి అయిన ఖర్చు,యుద్ధ విమానాల ధర తదితర పూర్తి వివరాలను 10రోజుల్లోఆ సీల్డ్‌ కవర్‌లో సమర్పించాలని న్యాయస్థానం అడిగింది. అయితే ఈవివరాలను బహిర్గతం చేయలేమని కేంద్రం వెల్లడించింది.