రథయాత్ర కోసం బిజెపికి కలకత్తా హైకోర్టు ఆదేశాలు

BJP
BJP

కోల్‌కత్తా: పశ్చిమబెంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బిజెపి చేపటిన రథయాత్రకు అనుమతి నిరాకరిస్తూ రాష్ట్ర ప్రభ్వుం తీసుకున్న నిర్ణయాన్ని కలకత్తా హైకోర్టు కొట్టివేసింది. కాగా ర్యాలీ ప్రవేశించేందకుకు కనీసం 12 గంటల ముందు ఆయా జిల్లాల ఎప్పీలకు సమాచారం ఇవ్వాలంటూ బిజెపికి జస్టిస్‌ తపబ్రత చక్రవర్తి ఆదేశించారు. చట్టానికి లోబడి ఖయాత్రగ నిర్వహించాలనీ… వాహన రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని కూడా బీజేపీ నేతలకు ధర్మాసనం స్పష్టం చేసింది.