రక్త నమూనాలు సేకరణ

Puri Jaganath
Puri Jaganath

రక్త నమూనాలు సేకరణ

హైదరాబాద్‌: డ్రగ్స్‌ కేసుకు సంబంధించి పూరీ జగన్నాధ్‌ నుంచి సిట్‌ అధికారులు రక్తనమూనాలు సేకరించారు. పూరీడ్రగ్స్‌ వాడారా లేదా అనే విషయాన్ని నిర్ధారించుకోవటానికి రక్తనమూనాలు, వెంట్రుకల, గోళ్లు సేకరించారు.. వాటిని పరీక్ష నిమిత్తం ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు.. చార్మినార్‌, బాలానగర్‌, ఎక్సైజ్‌ పోలీసు స్టేషన్లలో నమోదైన కేసుల్లో భాగంగా నమూనాలు సేకరింంచారు.