రక్తహీనతను నివారించే ఖనిజాలు

food
food

.శరీరన్ని చురుగ్గా ఉంచడం కండరాలూ ఎముకల ఆర్యోగం రక్తఠహీనతను నివారించడం ఇలా ఎన్నో విదాలుగా మేలు చేస్తాయి ఖనిజాలు విటమిన్లతో పాటూ వీటి అవసరమూ ఎక్కువే అన్నీ కాకపోయినా క్యాల్షియం ఫాస్పర్‌ సోడియం వంటి సూక్ష్మఖనిజాలనూ ఐరన్‌ సెలినియం జింక్‌ అయోడిన్‌ వంటి స్థూల ఖనిజాలకూ తీసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు.కండరాలకు క్యాల్షియం ఫాస్పరస్‌ స్థూలఖనిజాల్లో ముందుగా చెప్పుకోవాల్పింది గురించి సాధరాణంగా ఎముకలూ పళ్టకు కండరలు గట్టిపడటానికి సందర్భాంగినికి రక్తం గడ్డం కట్టనడానికి క్యాల్షియం చాలి అవసరం ఈ పోషకం అదిక రక్తపోటున అదునునలో ఉంచుతుంది క్యాల్షియం ఉన్నబోట పాస్పన్‌ కూడా ఉంటుంది ఈ రెండూ కలిసి సమన్వయంతో పనిచేస్తాయి క్యాల్షియం అనేది సాధరానంగాక్యాల్షియం సాస్పేట్‌గా ఎముకలూ పళ్లలో చురుతుంది ఫాస్పరన్‌ జీవకక్రియం పనితీరును క్రమబద్దం చేస్తుంది రక్త్లంలో చక్కెర స్థాయాల్ని సమతూకంలో ఉంచుతుంది సాథారనంగా ఫాస్పరస్‌ లోపం పెద్దగా కనిపించరు ఒక ఎముకలు పెళరుసుబారినా ఒళ్లు నొప్పులూ కీళ్ల దృడత్వం తగ్గడం అలసటగా ఉన్నప్పుడు క్యాలిషయంతో పాటు ఫార్యస్‌ అపంగనూ మనం తీసుకుంనే ఆహారని నుంచి శ్తక్తిని విడుదల చేయడంలోనే ఫాస్పరస్‌ పాత్ర కీలకం అలాగే మన శరీరం క్యాల్షియంని సరిగ్గా స్వికరించరచాలంటే డివింమినన్‌ కూడా తప్పనిరరే పాలూ పాలనురి ఆకుకూరలూ చేపలూ రాగులు నువ్వుట్లాటి పదార్తలు నూటూ రెడివీట్‌ నుంచి సాస్పరస్‌ పొత్యేక పద్దాలు క్యల్షియ తీసుకునేలా చేస్తాయి
సొగసుకి సల్ఫర్‌ మన శరీరంలోని మాంసకృత్తులు ఏర్పడులంలె ఈ ఖనిజా పాత్ర ప్రధారనం వృద్దావ్యపు ఛాయల్ని తగ్గించడంలో చర్మాన్ని మెరిపించడంలో రెడియేషన్‌ కాలుషం ప్రభావ కణాలపై పడకుండా చేయండంలో శరీరంలోచి వ్యర్థాలను వెలుగుపికి పంపడంలో సల్పర్‌ అద్భుతంగా పనిచేస్తుంది అలాగే జుట్లూ గోళ్లూ నాడివ్యవస్తలను ఆరోగ్యంగా ఉంచుతుంది చేపలూ మాంసం పాలూ వెల్లుల్లీ వంటి వాటిల్లో సల్పర్‌ ఉంటుంది. రక్తహీనత నివారణకు ఇనుము శరిరంలో ప్రాణవాయువు సరఫరా సరిగ్గా జరిగ్గా చేస్తుంది శరీరంలో ప్రాణావామువు సపఫరా సరిగ్గా జరిగేలా చేస్తుంది శరిరంలోని కణజాలలానకీ రక్తంలో హిమోగ్లోబిన్‌ పెరిగేందుకూ రోగనిరోధకశక్తి పనితీరరు బాగుండటానికి ఇనుము షోషకం అవసరం గర్భధారణ సమయంలో బాలింతగా ఉన్నప్పుడు ఈ పోషకం సరిగ్గా అందుతోందా లేదా అన్నది గమనించుకోవాలియ అంతేకాదు పుట్టే పిలల్లకు ఆరోగ్యానికి అందివ్వండంలో కీలకంగా కీలకంగా పనిచేస్తుంది.ఒకవేళ ఇది శరీరంలో శక్తి తగ్గుతుంది రక్తహీనత తప్పడు ఆకుకూరలూ పొట్టుతో ఉన్న తృణధాన్యాలూ గుడ్దూ మాంసాహారం నుంచి ఇనుమును పొందవచ్చు గుండెపపని తీరుకు సోడియం ఈ ఖనిజం పొటూ కలిసి పనిచేస్తుంది శరిరంలో ఉండే ద్రవసదారా సమతూకంలో ఉంచుతుంది దీని లోపం సాదారణంగా డీహైడ్రేషన్‌ విరేచనాలూ వివాతులు అయినప్పుడు కనిపిస్తుంది ఈ లోపం గుండె పనితీరుపైనా ప్రభావం చూపిస్తుంది అతిగా ఉంటే అదిక రక్తపోరటూ తప్పదు దాంతోపాటూ శరీరంలో క్యాల్షియం మాంసాహారం నుంచి దీన్ని పోందవచ్చు ఈ పోషకం కూడా క్యాల్షియం పొటా
షియంతో పాటూ పనిచేస్తుంది ఎముకల సాంద్రత సరిగ్గా ఉండేలా చేయండంతో పాటూ జీవక్రియల పనీతీరూకండరాల ఆరోగ్యం కర్తంలో చక్కెర స్థాయిలు శరీరానికి అవసరమైన శక్తిగా మారడానికి ఈ పోషకం ఉపయోగపడేతేంది మెగ్నిషియం లోసిస్తే ఆస్టియో పోరోసిస్‌ బాధిస్తుంది ఆకురాలూ నట్‌లు తృణదాన్యాలూ అరటిపండు చాక్లెట్‌ సముద్ర ఆహారం బాదం మొక్కజొన్నల నుంచి లభిస్తుంది ఇదో శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్‌ శరీరంలో రసాయనాల ప్రభా వాన్ని సమతూకంలో ఉంచుతుంది గుండెజుబ్బులు రాకుండా చేయడం కొన్ని రకాల క్యాన్సర్‌ కారకాలను నివారించడంలో కీలకంగా పనిచేస్తుంది నట్‌లూ చిక్కుడుజాతి గింజాలూ మాంసం పాలపదార్థాలు వెల్లుల్లి టమాటోలు ఉల్లిపాయలు శరీరంలో అయోడిన్‌ లోపిస్తే థైరాయిడ్‌ గ్రంథుల పనితీరులో మార్పలు వస్తాయి పిల్లల్లో ఎదుగుదల లోపిస్తుంది థైరాయిడ్‌ మొదలయితే నెలసరిలో తేడాలు గర్భం దాల్చలేకపోవడం ఒక వేళ దాల్చినా పాపాయిపైనా ఆ ప్రభావంఉండటం మెనోపాజ్‌లో సమస్యలు పెరగడం లాంటివెన్నో ఉంటాయి.