యువత కలిసికట్టుగా ఉండాలి

kavita, mp
kavita, mp

హైదరాబాద్‌: ప్రపంచంలో ఉన్న సమస్యలన్నింటినీ మనకు మనం సృష్టించుకున్నవే అని ఎంపి కవిత తెలిపారు. ప్రపంచంలో ఏటా 22 వేల మంది చిన్నారులు చనిపోతున్నారు. సుస్థిర అభివృద్ధికి ఉత్సాహంగా పని చేయాల్సిన అవసరం ఉందని, మన వల్ల ఉద్భవించిన కొన్ని సమస్యలకైనా ఈ సదస్సులో పరిష్కారం లభిస్తుందని నమ్ముతున్నాను అని అన్నారు. యువత కలిసికట్టుగా పోరాటం చేస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయి అని కవిత పేర్కొన్నారు.