యుపిలో మహిళలకు రక్షాబంధన్‌ ఆఫర్‌

raakhi
raakhi

లక్నో: ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం మహిళలకు రక్షాబంధన్‌ ఆఫర్‌ ఇచ్చింది. ఆగస్టు 7న రక్షాబంధన్‌
వేడుకను పురస్కరించుకొని మహిళలకు యుపిలోని ప్రభుత్వ బస్‌లలో ఉచిత ప్రయాణ సదుపాయం
కల్పించింది. ఐతే ఆగస్టు 6 అర్థరాత్రి నుండి ఆగస్టు 7 అర్థరాత్రి వరకు మాత్రమే ఈ అవకాశం
అమలులో ఉంటుంది.