యుజిసి నెట్‌ 2019

యుజిసి నెట్‌ 2019
career

యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (2019) ఏడాదికి నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ నోటిఫి కషన్‌ విడుదల చేసింది. దీనిని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహిస్తుంది.
అర్హత: మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు: డిసెంబర్‌ 1, 2019 నాటికి 30 ఏళ్లకు మించరాదు. ఎంపిక: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌. దరఖాస్తు: ఆన్‌లైన్‌లో ముఖ్యమైన తేదీలు: దరఖాస్తు ప్రారంభం: సెప్టెంబర్‌ 9, 2019 చివరితేది: అక్టోబర్‌ 9, 2019
పరీక్షతేది: డిసెంబర్‌ 2, 2019 నుంచి డిసెంబర్‌ 6, 2019

వెబ్‌సైట్‌: https://ugcnet.nta.nic.in/

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/