యాసిర్‌షా సస్పెన్షన్‌పై అప్పీలు చేయనున్న పాక్‌క్రికెట్‌ బోర్డు

 

YASHIR SHAH
ఇస్లామాబాద్‌: డోపింగ్‌ టెస్టులో విఫలమై ఐసిసి సస్పెన్షన్‌కు గురైన పాక్‌ లెగ్‌స్పిన్నర్‌ యాసిర్‌ షా కోసం పాక్‌ క్రికెట్‌ బోర్డు అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌కు అప్పీలు చేయనుంది. గత ఏడాది నవంబర్‌లో పాక్‌-ఇంగాండ్‌ జట్ల మధ్య జరిగిన క్రికెట్‌ సిరీస్‌ సందర్బంగా పాక్‌ లెగ్‌స్పిన్నర్‌ యాసిర్‌షా డోపింగ్‌ టెస్టులో నిషేధిక ఉత్ప్రేరకం వాడినట్టు నిర్దారణ అవ్వగా అతన్ని ఐసిసి సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే..