యాషిక పిక్చర్స్‌ మాస్‌ గ్యాంగ్‌!

MASS AGANT
MASS AGANT event

యాషిక పిక్చర్స్‌ మాస్‌ గ్యాంగ్‌!

వేలాయుధం అండ్‌ బ్రదర్స్‌ డిwస్టిబ్యూటర్‌ గా మరియు ప్రొడ్యూసర్‌ గా 1972 నుంచి 2015 వరకు ప్రత్యేకించి తమిళ్‌ లో ఇప్పటివరకు 140 సినిమాలు నిర్మించి, డిwస్టిబ్యూషన్‌ చేసారు. అజిత్‌ హీరోగా సిటిజెన్‌ అనే చిత్రం నిర్మించారు. ఇప్పుడు వాళ్ళ కుమారుడు తమిళ్‌ కే పరిమితం కాకుండా, ఆల్‌ ఓవర్‌ ఇండియా లో యాషిక పిక్చర్స్‌ ద్వారా సినిమాలు రిలీజ్‌ చెయ్యాలని ధృడ సంకల్పంతో ఇంగ్లీష్‌ నుండి తెలుగు లాంగ్వేజ్‌ లోకి ఇంగ్లీష్‌ సినిమా ఖ్దిఃజీ˜ౖ ఖీ చ్తితిబ్ఠి గ్త్ఠి ఆజీలిని న్డీ ంబబజీబ్దీబిఖి అనే చిత్రాన్ని మాస్‌ గ్యాంగ్‌ అనే పేరుతో తెలుగులో ఈ నెలలో రిలీజ్‌ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని తమిళ్‌, హిందీ భాషల్లో కూడా రిలీజ్‌ చేస్తున్నారు. అలాగే తమిళ్‌ లో నిర్మాతగా ఒక చిత్రం షూటింగ్‌ దశలో వుంది. తెలుగులో కూడా చిన్న హీరోలతో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు.