యాదాద్రిలో చినజీయర్‌ స్వామి

Chinajeeyar swamy
Chinajeeyar swamy

యాదాద్రి భువనగిరి: శ్రీ త్రిదండి చినజీయర్‌ స్వామి శుక్రవారం యాదాద్రిలో పర్యటించారు. ఈ సందర్భంగా యాదాద్రిలో జరుగుతోన్న అభివృద్ధి పనులకు పరిశీలించి తగు సూచనలు చేశారు. తదనంతరం బాలలయంలో భక్తులకు చినజీయర్‌ ప్రవచనం చేశారు.