యాంకర్ రాధిక ఆత్మహత్య

SUICIDEFFF

ఒక ప్రైవేట్ చానల్ లో యాంకర్ గా పని చేస్తున్న రాధిక ఆత్మహత్య చేసుకున్నారు. మూసాపేటలోని తన అపార్ట్ మెంట్ 5వ అంతస్తుపై నుంచి దూకి రాధిక ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆమెకు భర్త, కుమారుడు ఉన్నారు. ఆత్మహత్యకు కారణాలేమిటన్నది తెలియరాలేదు.