మ‌హిళ నిర్మాణాల‌కు తెలంగాణ గ్రీన్ సిగ్న‌ల్‌

Telangana
Telangana

 

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా 155 మహిళా భవనాల నిర్మాణాలకు ప్రభుత్వం అనుమతిచ్చింది. కరీంనగర్, వరంగల్ అర్బన్, జగిత్యాల, వనపర్తి, పెద్దపల్లి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో మహిళా భవనాల నిర్మాణాలకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అనుమతిచ్చింది. ఒక్కో భవన నిర్మాణానికి ఉపాధి హామీ నిధుల నుంచి రూ. 10 లక్షలు ఇవ్వనున్నట్లు పంచాయతీ రాజ్ శాఖ తెలియజేసింది.