మ‌ళ్లీ త‌గ్గిన బంగారం ధ‌ర!

GOLD
GOLD

ఢిల్లీః బంగారం ధ‌ర‌లు మ‌ళ్లీ త‌గ్గుముఖం ప‌ట్టాయి. మంగళవారం పది గ్రాముల బంగారం ధ‌ర రూ.200 తగ్గి రూ.30,550కి
చేరుకుంది. అంతర్జాతీయ పరిస్థితులతోపాటు స్థానిక వ్యాపారుల నుంచి డిమాండ్ తగ్గడం దీనికి కార‌ణం. వెండి ధర కూడా కిలోకు
రూ.600 తగ్గి రూ.40,200కు చేరుకుంది.