మ‌చిలీప‌ట్నంలో వ‌రుడిపై దాడి

BREAKING NEWS
BREAKING NEWS

కృష్ణా: మచిలీపట్నం మండలం చిన్నాపురంలో దారుణం జరిగింది. కులాంతర వివాహం చేసుకున్నాడని ప్రేమికుడిపై యువతి బంధువులు దాడి చేశారు. అనంతరం యువతిని బలవంతంగా తీసుకుకెళ్లారు. యువతి కుటుంబసభ్యుల దాడిలో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు