మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది

Congress, bjp
Congress, bjp

న్యూఢిల్లీ : ప్రతిపక్షాలు బలహీన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. కాంగ్రెస్ సీనియర్ నేత మనీశ్ తివారీ శనివారం మీడియాతో మాట్లాడుతూ రాబోయే లోక్‌సభ ఎన్నికలు నియంతృత్వానికి, ప్రజాస్వామ్యానికి మధ్య జరిగే పోరాటమని తెలిపారు.