Tuesday, August 16, 2022
Vaartha

  • ముఖ్యాంశాలు
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • వార్తలు
    • జాతీయo
      • బడ్జెట్
    • అంతర్జాతీయo
    • కరోనా లాక్ డౌన్ వార్తలు
    • బిజినెస్
    • క్రీడలు
    • ఎన్నారై
    • తెర – సినిమా
  • ఎడిటోరియల్
    • అభిప్రాయాలు
    • సంపాదకీయం
    • ప్రజావాక్కు
  • ఆధ్యాత్మికం
  • తెర – సినిమా
  • శీర్షికలు
    • చెలి
    • కెరీర్
    • నాడి
    • స్వస్థ
    • మొగ్గ
    • నిఘా
    • యాత్ర
  • ఫోటో గ్యాలరీ
    • Actors
    • Actress
    • Events
    • Movies
  • E-Paper
  • Bigg Boss-5
జాతీయo 

మోదీపై శివ‌సేన తీవ్ర విమ‌ర్శ‌లు

December 12, 2017 Hyd Internet 317 Views siva sena logo
siva sena logo
siva sena logo

భారత ప్రధాని నరేంద్ర మోదీపై శివసేన మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. దేశ రాజకీయాల స్థాయిని మోదీ దిగజార్చారని విమర్శించింది. గుజరాత్ ఎన్నికల్లో పాకిస్థాన్ జోక్యం చేసుకుంటోందని మోదీ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మొఘల్ సామ్రాజ్య సమాధులను మోదీ తవ్వారని తన పత్రిక సామ్నాలో వ్యాఖ్యానించింది.
ప్రచార సభల్లో మోదీ తీవ్ర భావోద్వేగంతో, దూకుడుగా ప్రవర్తిస్తున్నారని… ఇదంతా బీజీపీ దిగజారుడు రాజకీయాలను సూచిస్తోందని ఎద్దేవా చేసింది. మోదీ తనంతట తానే తన స్థాయిని తగ్గించుకుంటున్నారని తెలిపింది. దేశ ప్రధాని అయిన మోదీ… గుజరాత్ ఊబిలోనే చిక్కుకుపోయారని విమర్శలు గుప్పించింది.

Share this article on

  • Click to share on Twitter (Opens in new window)
  • Click to share on Facebook (Opens in new window)
  • Click to share on Telegram (Opens in new window)
  • Click to share on WhatsApp (Opens in new window)
  • ← కోడ్ ఉల్లంఘించినందుకు అయ్య‌న్న కోర్టుకు..
  • ఏసీబీ వ‌ల‌లో దేవాదాయ తిమింగ‌ళం →
Share This Post:

You May Also Like

నిరాహారదీక్ష పేరుతో రాజకీయ పార్టీలు డ్రామాలు

April 14, 2018 Suresh Comments Off on నిరాహారదీక్ష పేరుతో రాజకీయ పార్టీలు డ్రామాలు

బిజెపి కలలు కల్లలుగానే మిగిలాయి

December 12, 2018 Suresh Comments Off on బిజెపి కలలు కల్లలుగానే మిగిలాయి

–

Recent Posts

  • భారత్ కు స్వాతంత్ర్య దినోత్సవ శుభకాంక్షలుః రష్యా అధ్యక్షుడు పుతిన్
  • జగన్ నాకు కులం రంగు పులుముతున్నారుః పవన్‌ కల్యాణ్‌
  • రాజ్ భవన్ లో తేనీటి విందు..హాజరుకానున్న జగన్‌, చంద్రబాబు
  • భారత ప్రజలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
  • తమపై దాడులు జరుగుతుంటే పోలీస్ కమిషనర్ ఏం చేస్తున్నట్టుః బండి సంజయ్
  • ముకేశ్ అంబానీ కుటుంబానికి మరోసారి బెదిరింపు కాల్స్.. వ్య‌క్తి అరెస్టు
  • భారత విదేశాంగ విధానాన్ని మరోసారి ప్రశంసించిన ఇమ్రాన్
  • 75 ఏళ్లలో ఎన్నో విజయాలు సాధించాంః సోనియా గాంధీ
  • బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత
  • రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారుః : తులసిరెడ్డి

తెర – (సినిమా) | Cinema

కేక పుట్టిస్తున్న మహేష్ న్యూ లుక్
తెర - సినిమా ముఖ్యాంశాలు 

కేక పుట్టిస్తున్న మహేష్ న్యూ లుక్

August 14, 2022 Sudheer Comments Off on కేక పుట్టిస్తున్న మహేష్ న్యూ లుక్
కార్తికేయ 2 ఫస్ట్ డే కలెక్షన్స్
తెర - సినిమా ముఖ్యాంశాలు 

కార్తికేయ 2 ఫస్ట్ డే కలెక్షన్స్

August 14, 2022 Sudheer Comments Off on కార్తికేయ 2 ఫస్ట్ డే కలెక్షన్స్
విజయ్ దేవరకొండ ను నత్తితో చూడాలి..
తెర - సినిమా ముఖ్యాంశాలు 

విజయ్ దేవరకొండ ను నత్తితో చూడాలి..

August 14, 2022 Sudheer Comments Off on విజయ్ దేవరకొండ ను నత్తితో చూడాలి..
‘బింబిసార‌’ చిత్రాన్ని వీక్షించిన నందమూరి బాలకృష్ణ
తెర - సినిమా ముఖ్యాంశాలు 

‘బింబిసార‌’ చిత్రాన్ని వీక్షించిన నందమూరి బాలకృష్ణ

August 14, 2022 Sudheer Comments Off on ‘బింబిసార‌’ చిత్రాన్ని వీక్షించిన నందమూరి బాలకృష్ణ
కార్తికేయ 2 మూవీ టాక్ ..
తెర - సినిమా ముఖ్యాంశాలు 

కార్తికేయ 2 మూవీ టాక్ ..

August 13, 2022 Sudheer Comments Off on కార్తికేయ 2 మూవీ టాక్ ..
NBK108 మూవీ ప్రకటన
తెర - సినిమా ముఖ్యాంశాలు 

NBK108 మూవీ ప్రకటన

August 11, 2022 Sudheer Comments Off on NBK108 మూవీ ప్రకటన
తెలుగు ప్రజలందరికీ రక్షాబంధన్​ శుభాకాంక్షలు తెలిపిన నందమూరి బాలకృష్ణ
తెర - సినిమా ముఖ్యాంశాలు 

తెలుగు ప్రజలందరికీ రక్షాబంధన్​ శుభాకాంక్షలు తెలిపిన నందమూరి బాలకృష్ణ

August 11, 2022 Sudheer Comments Off on తెలుగు ప్రజలందరికీ రక్షాబంధన్​ శుభాకాంక్షలు తెలిపిన నందమూరి బాలకృష్ణ
షూటింగ్ లో గాయపడిన హీరోయిన్ టబు
తెర - సినిమా ముఖ్యాంశాలు 

షూటింగ్ లో గాయపడిన హీరోయిన్ టబు

August 11, 2022 Sudheer Comments Off on షూటింగ్ లో గాయపడిన హీరోయిన్ టబు
రాఖి శుభాకాంక్షలు తెలిపిన భోళాశంకర్..
తెర - సినిమా ముఖ్యాంశాలు 

రాఖి శుభాకాంక్షలు తెలిపిన భోళాశంకర్..

August 11, 2022 Sudheer Comments Off on రాఖి శుభాకాంక్షలు తెలిపిన భోళాశంకర్..
‘స్వాతి ముత్యం’ మూవీ రిలీజ్ డేట్ ప్రకటన
తెర - సినిమా ముఖ్యాంశాలు 

‘స్వాతి ముత్యం’ మూవీ రిలీజ్ డేట్ ప్రకటన

August 10, 2022 Sudheer Comments Off on ‘స్వాతి ముత్యం’ మూవీ రిలీజ్ డేట్ ప్రకటన

నాడి

ఆరోగ్యానికి మంచి నేస్తం
నాడి 

ఆరోగ్యానికి మంచి నేస్తం

August 3, 2022 Suresh Comments Off on ఆరోగ్యానికి మంచి నేస్తం
తేనెతో గుండెపోటు నివారణ !
నాడి 

తేనెతో గుండెపోటు నివారణ !

July 4, 2022 Suresh Comments Off on తేనెతో గుండెపోటు నివారణ !
పోషకాలతోనే పిల్లల ఎదుగుదల
నాడి 

పోషకాలతోనే పిల్లల ఎదుగుదల

May 19, 2022 Suresh Comments Off on పోషకాలతోనే పిల్లల ఎదుగుదల
వ్యాయామం అతిగా చేయొద్దు
నాడి 

వ్యాయామం అతిగా చేయొద్దు

May 10, 2022 Suresh Comments Off on వ్యాయామం అతిగా చేయొద్దు
గర్భిణీలకు ఆల్కలైన్ నీళ్లు
నాడి 

గర్భిణీలకు ఆల్కలైన్ నీళ్లు

May 2, 2022 Suresh Comments Off on గర్భిణీలకు ఆల్కలైన్ నీళ్లు
  • క్రీడలు
  • కెరీర్ | Carrer
  • సంపాదకీయుం | Editorial
  • అభిప్రాయాలు| Opinion
  • ప్రజావాక్కు | Public Talk

E-Papers

  • Vaartha E-Paper ( తెలుగు )
  • Swatantra Vaartha E-Paper ( हिंदी )

తెలుగు రాష్త్రాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ

Mobile Apps

  • Android App
  • IOS App

మన వార్త

  • About Us
  • Contact Us
  • Home
  • About Us
  • Contact Us
Copyright © 2022 Vaartha. All rights reserved.
Designed & Maintained by Vaartha