మోదీపై బురదజల్లే యత్నం: రామ్‌మాధవ్‌

Ram madhav 121
Ram madhav

తూర్పు గోదావరి: ప్రధాని మోదీపై బురదజల్లే యత్నం జరుగుతోందని బిజెపి ఎమ్మెల్సీ రామ్‌మాధవ్‌ అన్నారు. ఆదివారం ఆయన కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ చట్టసభ వేదికగా సీఎంఓ, ఉపరాష్ట్రపతి ఆఫీసులను అవమానించేలా ప్రవర్తిస్తున్నారన్నారు. ఇది రాజ్యాంగ ఉల్లంఘన అని, దీనిపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని అన్నారు. కాకినాడ నుంచి పెట్రోలియం వర్సిటీ తరలిపోవడం వల్ల కలిగే నష్టాన్ని కేంద్రం ప్రత్యామ్నాయం చేస్తుందన్నారు.