మోడీ మాత్రమే పరిష్కరించగలరు

JK CM Mehabooba Mufti
JK CM Mehabooba Mufti

మోడీ మాత్రమే పరిష్కరించగలరు

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌ సమస్యలను పరిష్కరించగలిగేదీ ఒక్క ప్రధాని మోడీతోనే సాధ్యమని సిఎం మెహబబూబాబ ముఫ్తీ అన్నారు.. ఆయనకు బలమైన ప్రజామద్దతు ఉందన్నారు.. జమ్మూకశ్మీర్‌ రాష్ట్రాన్ని గందరగోల పిరస్థితుల నుంచి విముక్తి చేయాలని ఆమె ప్రధాని మోడీని కోరారు..