మోడీ క్షమాపణ చెప్పాలి

 

kejri
న్యూఢిల్లీ: దళిత విద్యార్థి ఆత్మహత్య ఘటనపై ప్రధాని మోడీ క్షమాపణ చెప్పాలని డిల్లీ సిఎం కేజ్రీవాల్‌ అన్నారు. హైదరాబాద్‌లో సెంట్రల్‌ వర్సిటీ విద్యార్థి వేమూరి రోహిత్‌ ఆత్మహత్య సంఘటనపై ఆయన మంగళవారం ట్వీట్‌ చేస్తూ రాజ్యాంగ బద్ధ:గా దళితుల అభ్యున్నతికి పాటుపడాల్సిన మోడీ సర్కార్‌ ఆందుకు భిన్నంగా వ్యవహరిస్తోందన్నారు. ఒక కేంద్ర మంత్రి కారణంగా అయిదుగురు దళఙత విద్యార్థుళు బహిష్కరణకు గురయ్యారని, సస్పెన్షన్‌కు గురయ్యారని కేజ్రీవాల్‌ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.