మోడీతో అమెరికా ప్రతినిధి బృందం భేటీ

modi5
Us Team met Modi

మోడీతో అమెరికా ప్రతినిధి బృందం భేటీ

న్యూడిల్లీ: ప్రధాని మోడీతో అమెరికా కాంగ్రెస్‌ ప్రతినిధి బృందం ఇవాళ భేటీ అయ్యింది.. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాలపై ప్రధాని వారితో సంభాషించారు.