మోడీ,కెసిఆర్ కుతంత్రాలకు కింగ్స్‌

renuka chowdhury
renuka chowdhury

ఖమ్మం :  నేతలు ఇళ్లల్లో లేని సమయంలో సోదాలు నిర్వహిస్తున్నారని ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి రేణుకా చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు.  సోదాల పేరుతో కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు వేధిస్తున్నారని, మీరు భయపడితే అణిగిమణిగి ఉండడానికి టీఆర్‌ఎస్ వాళ్లం కాదని, ఖబడ్దార్ అని హెచ్చరించారు. చంపితే చంపండి గానీ నీతిమాలిన రాజకీయాలు సరికాదని రేణుకా చౌదరి హితవు పలికారు. మోడీ,కెసిఆర్ కుతంత్రాలకు కింగ్స్‌గా మారారని ఆరోపించారు. 

మరిన్నీ తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి : https://www.vaartha.com/telengana