మోడీకి సచిన్‌ ధన్యవాదాలు

Modi, Sachin
Modi, Sachin

మోడీకి సచిన్‌ ధన్యవాదాలు

న్యూఢిల్లీ: ప్రధాని మన్‌కీబాత్‌లో విద్యార్థులకు ప్రేరణ కల్గించేలా తనగురించి ప్రస్తావించటం పట్ల క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ ధన్యవాదాలు తెలిపారు.. విద్యార్థులకు తన పేరును ఉదాహరణగా చెప్పిన ప్రదానికి ఆయనధన్యవాదాలు తెలిపారు.. ఏదైనా లక్ష్యాన్ని ఛాలెంజ్‌ తీసుకుని శ్రద్ధపెడితే సాధించటం కష్టమైన పని కాదన్నారు.. ఈమేరకు సచిన్‌ ట్వీట్‌ చేశారు.