మోడి రైతుబందు రైతులను అవమానించడానికే

RAHULGANDHI
RAHULGANDHI

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కేంద్ర బడ్జెట్‌పై స్పందించారు. మోడి ఐదేళ్ల పాలనలో అహంకారం, అసమర్థత కారణంగా రైతుల జీవితాలు పూర్తిగా నాశనమైపోయాయి. రైతులు పడుతున్న శ్రమకి రోజుకు రూ.17 ఇవ్వడం వాళ్లును అవమానించడమే అవుతుందని రాహుల్‌ ట్విట్‌ చేశారు.