మోడి చేతిలో జగన్‌,కెసిఆర్‌లు కీలుబొమ్మలు

Chandrababu
Chandrababu

అమరావతి: టిఆర్‌ఎస్‌తో జతకట్టిన వైఎస్‌ఆర్‌సిపికి బీసీలే బుద్ది చెప్పాలని ఏపి సిఎం పిలుపునిచ్చారు. బీసీలకు అన్యాయం చేసిన వారితో జగన్‌ అంటకాగుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. మోడి చెప్పింది చేయడమే కెసిఆర్‌ కర్తవ్యమని ఆయన అన్నారు. మోడి చేతిలో జగన్‌ కీలుబొమ్మ అని అన్నారు. బిజెపి, టిఆర్‌ఎస్‌, వైఎస్‌ఆర్‌సిపి కుట్రలను ప్రజలే బుద్ది చెబుతారని చంద్రబాబు తెలిపారు.