మోడితో సమావేశమైన కెసిఆర్‌

KCR,  MODI
KCR, MODI

న్యూఢిల్లీ: తెలంగాణ సిఎం కెసిఆర్‌ ప్రధాని నరేంద్ర మోడితో సమావేశమయ్యారు. ఢిల్లీలోని 7లోక్‌ కల్యాణ్‌ మార్గ్‌ లోని మోడి నివాసంలో ఆయనను కెసిఆర్‌ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. కెసిఆర్‌ మళ్లీ సిఎం అయిన తర్వాత మోడిని కలడం ఇదే మొదటిసారి ఈసందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు, విభజన హామీలపై మోడితో కెసిఆర్‌ చర్చిస్తున్నారు.