మోడల్‌ టీచర్ల ఆందోళన

Model School
Model School

మోడల్‌ టీచర్ల ఆందోళన

విజయవాడ: ఎపిలో మోడల్‌ స్కూల్‌ టీచర్లు ఆందోళన చేపట్టారు.. విజయవాడ లెనిన్‌సెంటర్‌లో ఇవాల్టి నుంచి ఆమరణ దీక్షలు చేపట్టన్నుట్టు నేతలు ప్రకటించారు.. నెలరోజులపాటు నిరసనలు తెలపనున్నారని పేర్కొన్నారు. కాగా ఈసమ్మె విషయమై ఇప్పటికే సిఎస్‌కు నోటీసులు అందజేశారు.