మోక్షజ్ఞ త్వరలో వెండితెరపై కొస్తాడు: బాలయ్య

 

BALAiah
తన వారసుడు మోక్షజ్ఞ తెరంగేట్రం గురించి బాలయ్య ఏమన్నారో ఆయన మాటాల్లోనే తెలుసుకుందాం.. ‘నా వారసుడిగా మోక్షజ్ఞ త్వరలోనే హీరోగా ప్రేక్షకుల ముదుకొసఆడు.. తనను ఎలాంటి సినిమాతో పరిచయం చేయాలో నాకు బాగా తెలుసు.. తన కోసం రెండు మూడు కథలు నా మనసులో ఉన్నాయి.. అయితే తొలిసినిమాతోనే మోక్షజ్ఞతో ఏదేదో చేయించాలని నాకు లేదు.. తనను సూపర్‌ హీరోగా చూపించాలని అనుకోవట్లేదు.. మాస్‌ళో నాకు న్న క్రేజ్‌ మరే హీరోకూ లేదు. కాబట్టి మోక్షజ్ఞకు కూడ అది వస్తుంది.. అతను చేయాల్సిందల్లా ప్రేక్షకుల్లోకి చొచ్చుకుపోవటవే, ప్రజలు నన్ను తనవాడిగ భావిస్తారు.. నాపై వాళ్లకు హక్కుందని అనుకుంటారు.. నన్ను ఓ కథానాయకుడిగా కంటే వాళ్ల మనిషిలా భావిస్తారు.. అందుకే నేను జనం మధ్యకు వెళ్లి ధైర్యంగా షూటింగ్‌ చేయగలుగుతా… మోక్షజ్ఞ నాలా జనానికి దగ్గర కావాలి.. మోక్షజ్ఞ తొలి సినిమా గురించి త్వరలోనే వివరాలు వెల్లడిస్తా.. అని మన బాలయ్య చెప్పారు…