మొదటి వికెట్‌ కోల్పోయిన టీమిండియా

India
India

మౌంట్‌ మాంగనుయ్‌: భారత్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరగనున్న రెండో వన్డేలో భాగంగా టీమిండియా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది.   . దూకుడుగా ఆడుతున్న టీమిండియా తొలి వికెట్‌ కోల్పోయింది.  26వ ఓవర్లో బోల్ట్‌ వేసిన రెండో బంతిని ఆడిన ధావన్‌(66)..వికెట్‌ కీపర్‌ లాథమ్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. దీంతో 154 పరుగుల రోహిత్‌ధావన్‌ భాగస్వామ్యానికి తెరపడింది. ప్రస్తుతం క్రీజులో సారథి కోహ్లీ(0), రోహిత్‌(84) ఉన్నారు. 26ఓవర్లు పూర్తి చేసుకున్న టీమిండియా వికెట్‌ నష్టానికి 157 పరుగులు చేసింది.