మొదటిస్థానం సంతోషం: కెసిఆర్‌

TS CM kcr
TS CM kcr

మొదటిస్థానం సంతోషం: కెసిఆర్‌

హైదరాబాద్‌: ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో తెలంగాణ రాష్ట్రం మొదటిస్థానంలో నిలవటం పట్ల సిఎం కెసిఆర్‌ సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సేవలను సులభతరం చేయటం చేసిన ఫలితాలు, అందరికీ అందుతున్నాయన్నారు. రాష్ట్రంలోపరిశ్రమలు పెట్టేవారికి , వర్తక వాణిజ్యాలు నిర్వహించేవారికి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు స్ఫూర్తిగా నిలిచాయన్నారు.