మొత్తం 8 పోలీసు కమిషనరేట్లు

TS DGP Anurag Sharma
TS DGP Anurag Sharma

మొత్తం 8 పోలీసు కమిషనరేట్లు

హైదరాబాద్‌: తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 8 పోలీసు కమిషనరేట్లు ఏర్పాటు చేసినట్టు డిజిపి అనురాగ్‌ శర్మ తెలిపారు. బుధవారం సాయంత్రం హోంమంత్రి నాయిని నేతృత్వంలో ఏర్పాటైన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాల సంఖ్య పెరిగినందును సిబ్బందిని సర్దుబాటు చేస్తున్నామన్నారు. కరీంనగర్‌, నిజామబాద్‌, సిద్దిపేటలో కమిషనరేట్లు ఏరఆపటు చేసే యోచనలోఉన్నట్టు పేర్కొన్నారు.