మొక్కవోని దీక్ష

బాల గేయం
                                     మొక్కవోని దీక్ష

RAIN FALL
RAIN FALL

వానచినుకు రాలినట్టు సెలయేరు పారినట్టు విత్తులు మొలకెత్తినట్టు చివ్ఞరు తొడిగి ఎదిగినట్టు పువ్ఞ్వల నవ్ఞ్వలు విరబూసినట్టు ఫలములు తెగకాచినట్టు ఎలకోయిల కూసినట్టు సిరులవిరులు తులతూగినట్టు గట్టిపట్టు పట్టున పట్టినట్టు ముందర బంగరు బాటలు నిండు సంద్ర శిఖరంపై ఆరోహణ అధిరోహణ మొక్కవోని దీక్ష ఉంటే పలుమక్కువలన్నీ దక్కును !!
-యల్‌.రాజాగణేష్‌, గాజువాక