‘మై ట్రబ్యులెంట్‌ ఇయర్స్‌ రెండో సంపుటి ఆవిష్కరణ

 

PRANAB
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ జ్ఞాపకాల సమాహారం ‘మై ట్రబ్యులెంట్‌ ఇయర్స్‌ పుస్తకరం రోండో సంపుటి రాష్ట్రప్రతి భవన్‌లో విడుదలైంది. రెండో సంపుటిలో ఆయన 1980, 1990 మధ్య కాలంలో జరిగిన కీలక సంఘటనలను ప్రస్తావించారు. 1984లో ఖలిస్తాన్‌ ఉగ్రవాదుల ఏరివేతకు చేపట్టిన ఆపరేషన్‌ బ్లూస్టార్‌ గురించిప్రస్తావించారు. పుస్తక ఆవిష్కరణలో ఉపరాష్ట్రపతి తదితరులు పాల్గొన్నారు.