మైనర్ల ర్యాష్‌ డ్రైవింగ్‌ : ఒకరి మృతి

Rash Driving
Rash Driving

మైనర్ల ర్యాష్‌ డ్రైవింగ్‌ : ఒకరి మృతి

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో మైనర్లు కారు ర్యాష్‌ డ్రైవింగ్‌ చేయటంతో ఒకరు మృతిచెందగా, ఇద్దరు గాయపడ్డారు. ఇంటిముందు కూర్చున్నవారిపై కారు దూసుకెళ్లింది. గాయపడినవారి పరిస్థితి విషమంగా ఉంది.