మేము ఐక్యంగా ఉన్నాం

chandra babu, rahul
chandra babu, rahul

ఖమ్మం: ఖమ్మంలో ప్రజాకూటమి నిర్వహించిన సభలో అద్భుతం ఆవిష్కతమైంది. నీరూ నిప్పులా ఉండే కాంగ్రెస్‌, టిడిపి అగ్రనేతలు ఒకే సభలో ప్రసంగించి ఇరు పార్టీల శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపారు. కాంగ్రెస్‌, టిడిపి రాజకీయ చరిత్రలో రాహుల్‌గాంధీ, చంద్రబాబు కలిసి ఒకే వేదికను పంచుకోవడంతో సభకు ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాదు తాము ఐక్యంగా ఉన్నామంటూ వేదికపై చేతులు కలుపూతూ అభివాదం చేసి కూటమి నేతల్లో విశ్వాసాన్ని నింపారు.