మేనకాగాంధీతో కోడెల భేటీ

మేనకాగాంధీతో కోడెల భేటీ
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి మేనకాగాంధీతో ఎపి శాసన సభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు కాసేపటిక్రితం భేటీ అయ్యారు.. ఫిబ్రవరి 10, 11,12 తేదీల్లో విజయవాడలో జరిగే మహిళా పార్లమెంటేరియన్ సదస్సుకు రావాలని ఆయన ఆహ్వానించారు.. యుపి ఎన్నికల దృష్ట్యా సదస్సుకు హాజరుకాలేనని మేనకాగాంధీ స్పీకర్‌కు తెలియజేశారు.. కాగా ఎపిలో సదస్సు ఏర్పాటుపై ఆమె హర్షం వ్యక్తం చేశారు.