మేడమ్‌ టుస్సాడ్‌లో మధుబాల ప్రతిమ

MADHUBALA
MADHUBALA

‘చల్లీ కా నామ్‌ గాడీ, ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ 55 వంటి చిత్రాల్లో నటించి కోట్లాది మనసులు గెలిచారు
బాలీవుడ్‌ అలనాటి నటి మధుబాల. అమెరికాకు చెందిన ఓ మ్యాగజైన్‌లో ఆమె ఫోటో ప్రచురితం అవ్వడంతో
పాపులర్‌ అయ్యారు. దిల్లీ మేడమ్‌ టుస్సాడ్‌ మ్యూజియం మధుబాల మైనపువిగ్రహాన్ని డిసెంబర్‌లో ఏర్పాటు
చేయనున్నారు. ఆమె నటించిన ‘మొఘల్‌ ఎ అజామ్‌ చిత్రంలోని అనార్కలి పాత్రను మైనపు విగ్రహాన్ని
మ్యూజియంలో పెట్టనున్నారు. ఆమె 1969 సంవత్సరంలో కన్నుమూశారు.