మేకపాలు బలవర్థకం

Goat milk11
Goat milk1

మేకపాలు బలవర్థకం

మేకపాలు తియ్యగా ఉంటాయి. కొంచెం వేడిచేస్తాయి. ఆవ్ఞపాలకన్నా శ్రేష్టమైనవి. బలకరం. వాత వ్యాధులకు అద్భుతంగా పనిచేస్తాయి. శరీరంలో చీము రోగాలు, కురుపులు, గాయాలు, ఆపరేషన్‌లయిన వారికి మేకపాలు హితంగా పనిచేస్తాయి. ఆవ్ఞపాలుగాని, గేదెపాలుగాని పడనివారికి ముఖ్యంగా చిన్నపిల్లలకు మేకపాలు పడతాయేమో చూడవచ్చు. పడితే తల్లిపాలతో సమానగుణాలున్నాయి. మేకపాలను పెరుగు, మజ్జిగగా కూడా క్షయవ్యాధికి పథ్యంగా ఇవ్వవచ్చు. ఉబ్బస రోగులకు మేకపాలు పడుతుంటే మామూలు పాలు ఆపి, వీటిని వాడుకోవడం మంచిది. ్పు ఆపి, వీటిని వాడుకోవడం మంచిది.