మెహబూబా ముఫ్తీకి పరామర్శ

 

SONIA
శ్రీనగర్‌: కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ పిడిపి చీఫ్‌ మొహబూబా ముఫ్తీని పరామర్శించారు. దివంగత జమ్ముకశ్మీర్‌ సిఎం ముఫ్తీ మహ్మద్‌ సయీద్‌ కుమార్తె అయిన మొహబూబాని శ్రీనగర్‌లో ఆమె నివాసంలో కలిసి పరామర్శించారు. సోనియా వెంట గులాంనబీ ఆజాద్‌, అంబికా సోనీ తదితరులు ఉన్నారు.