మెరుపు తీగలు

This slideshow requires JavaScript.

మెరుపు తీగలు

చిన్నారులు ఏ డ్రెస్‌ వేసినా ముద్దుగానే ఉంటారు. ఆడపిల్లలకు చెప్పలేనన్ని వెరైటీ డ్రెస్‌లు నేడు మార్కెట్లోకి వస్తున్నాయి. ఎన్ని మోడల్స్‌ వచ్చినా పిల్లలకు నచ్చే ఎవర్‌గ్రీన్‌ డ్రెస్‌ ఫ్రాక్స్‌. వీటిలో కూడా చాలా మోడల్స్‌ వస్తున్నాయి. లాంగ్‌, షార్ట్‌ ఫ్రాక్స్‌. బెనారస్‌, నెట్టెడ్‌ క్లాత్‌లపై ప్రింటెడ్‌, కుందన్‌వర్క్‌తో చాలా అందంగా తయారుచేస్తున్నారు. మరి మీ ఇంటి మెరుపుతీగకి ఇలాంటి ఫ్రాక్స్‌ ఉన్నాయా?