మెరుగైన దిలీప్‌ కుమార్‌ ఆరోగ్యం!

DILIP KUMAR
DILIP KUMAR

ముంబాయి: కిడ్నీ సంబంధిత వ్యాధితో గత బుధవారం ముంబాయిలోని లీలావతి ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న బాలీవుడ్‌
దిగ్గజం దిలీప్‌కుమార్‌ ఆరోగ్యం కాస్త మెరగుపడింది. అయితే ఇతర పరీక్షల నిమిత్తం మరో మూడు రోజులు ఐసీయూలోనే ఉంచుతామని
వైద్యులు తెలిపారు. గత వారం కంటే ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగైందని, తానకు తానే శ్వాస తీసుకోగలుగుతున్నారని
వైద్యులు వెల్లడించారు.