మెట్రో రైలుకు రూ.1859కోట్ల రుణానికి గ్యారెంటీ ఇచ్చేందుకు ఓకే

AP CM
ap cm

మెట్రో రైలుకు రూ.1859కోట్ల రుణానికి గ్యారెంటీ ఇచ్చేందుకు ఓకే

వెలగపూడి: అమరావతి మెట్రో రైలుకురూ.1859 కోట్ల రుణానికి బ్యాంకు గ్యారెంటీ ఇచ్చేందుకు కేబినేట్‌ ఆమోదం తెలిపింది.. కేబినేట్‌ సమావేవంలో తూళ్లూరు పోలీసు సబ్‌ డివిజన్‌ కార్లాయానికి ఎకరం న్నర కేటాయింపునకు ఆమోదం తెలిపింది. మునిసిపాలిటీఉల, నగర పంచాయతీల ప్రజాప్రతినిధులకు జీతాల పెంపునకు నిర్ణయం తీసుకుంది.. అప్కోకు మూడేళ్లపాటు రూ.రూ.58.32 కోట్ల బ్యాంకు గ్యాంరెటీని పొడిగిస్తూ కేబినేట్‌ నిర్ణయం తీసుకుంది.